హైదరాబాదుకు భారీ వర్ష హెచ్చరిక

0
62

  • తెలంగాణలో చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు
  • హైదరాబాదు పరిధిలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం
  • రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు, రేపు వర్ష సూచన

హైదరాబాదు పరిధిలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని… దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here