కియారా అద్వానీ అసలు పేరు ఏమిటో తెలుసా?

0
21

  • కియారా అసలు పేరు అలియా అద్వానీ
  • అప్పటికే ఇండస్ట్రీలో ఉన్న అలియా భట్
  • దీంతో, పేరు మార్చుకోమని సూచించిన సల్మాన్

ఇటు టాలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్ లో కూడా హిట్లతో దూసుకుపోతోంది కియారా అద్వానీ. ఈ ముద్దుగుమ్మ అసలు పేరు అలియా అద్వానీ. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సూచనతో ఈమె పేరు మార్చుకుంది. బాలీవుడ్ లో అప్పటికే అలియా భట్ ఉండటంతో పేరు మార్చుకోమని సల్మాన్ చెప్పాడు. దీంతో, ఆమె కియారా అద్వానీగా పేరు మార్చుకుంది. ఇప్పుడు ఆమె కుటుంబసభ్యులు కూడా ఆమెను కియారా అనే పిలుస్తున్నారట. ప్రముఖ పారశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ముద్దుల కూతురు ఇషా అంబానీ, కియారాలు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. సల్మాన్, షారుఖ్ ఖాన్ అంటే కియారాకు చాలా అభిమానం. ఫిట్ నెస్ కు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చే కియారా… షూటింగుల్లో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ వ్యాయామానికి మాత్రం సమయం కేటాయిస్తుంటుంది.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here