పంద్రాగస్టున బన్నీ ఫ్యాన్స్ కు కానుక!

0
56

  • త్రివిక్రమ్ దర్శకత్వంలో చిత్రం
  • ‘ఏఏ19’గా తయారవుతున్న సినిమా
  • ఆగస్టు 15న టైటిల్ రివీల్

40 ఇయర్స్ ప్లస్ ఏజ్ లో కనిపిస్తూ, తన తాజా చిత్రంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘ఏఏ19’ వర్కింగ్ టైటిల్ గా ఈ సినిమా తయారవుతోంది. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను ప్రకటిస్తామని చిత్ర యూనిట్ అల్లు అర్జున్ అభిమానులకు శుభవార్త తెలిపింది. ఈ సినిమాకు సంబంధించి, ఇప్పటికే పలు పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో, ఏ టైటిల్ ను యూనిట్ ఖరారు చేస్తుందోనన్న ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నట్టు తెలుస్తోంది.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here