సంక్షేమ సారథిని ఆశీర్వదించండి : ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారు.
న్యూస్ నైన్ టీవీ పులికొండ సంక్షేమ సారథిని ఆశీర్వదించండి : ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారు. 19-03-2024 తేదీన ఎమ్మిగనూరు పట్టణం : గత ఐదేళ్లు గా అవినీతికి తావు లేకుండా ప్రతి గడపకు సంక్షేమ పథకాలను అందించిన సంక్షేమ రథసారథి సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి గారికి మరోసారి మద్దతు ఇచ్చి ఫ్యాన్ గుర్తపై ఓటు వేసి గెలిపించాలంటూ ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి…