సుగంధ ద్రవ్యాల సువాసనలతో అలరారే మయన్మార్‌ మట్టి రోహింగ్యా ముస్లింల నెత్తురుతో తడిసింది. రఖైన్‌ రాష్ట్రంలో మొదలైన హింసాకాండ రావణకాష్టంలా రగులుతూనే ఉంది. తాజాగా ఆర్మీ పోస్టులపై రోహింగ్యా మిలిటెంట్లు విరుచుకుపడటంతో వారిని అడ్డుకునేందుకు ఆర్మీ నరమేధానికి దిగాల్సివచ్చింది. మత ఘర్షణల్లో సుమారు 400 మంది రోహింగ్యా ముస్లింలు మరణించినట్లు ఆ దేశ సైనికాధిపతి మిన్‌ ఆంగ్‌ హ్లెయింగ్‌ కార్యాలయం తెలిపింది. మయన్మార్‌లో అత్యధికులు బౌద్ధ మతస్థులు. ఆ...
న్యూఢిల్లీ: పురుషులు అత్యాచారానికి గురైతే ఫిర్యాదు చేయడానికి వెనుకాడే పరిస్థితి ఉందని ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది. ఐపీసీ 375, 376 సెక్షన్లు పురుషుల పట్ల వివక్ష చూపుతున్నాయని, మహిళలను ఇవి అపరాధులుగా చేర్చడం లేదని పిటిషనర్‌ పేర్కొన్నారు. దీనిపై జస్టిస్‌ గీతా మిట్టల్‌, జస్టిస్‌ సి హరిశంకర్‌ నేతృత్వంలోని ఢిల్లీ హైకోర్టు బెంచ్‌ కేం‍ద్రానికి నోటీసులు జారీ చేసింది. ప్రస్తుత చట్ట నిబంధనలు మహిళను అత్యాచార బాధితురాలిగా,...
కోల్‌కతాః మొహరం సందర్భంగా అక్టోబర్‌ 1న దుర్గా మాత విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి కలకత్తా హైకోర్టు  ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చని భావిస్తున్నారు. దుర్గా విగ్రహాల నిమజ్జనాలను అక్టోబర్‌ 1న నిషేధిస్తూ మమతా సర్కార్‌ జారీ చేసిన నోటిఫికేషన్‌ను కలకత్తా హైకోర్టు కొట్టివేసిన విషయం విదితమే.మొహరం, విజయదశమి ఒకేసారి రావడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరిగే అవకాశం ఉందని ముందుజాగ్రత్త చర్యగా...
ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులకు శుభవార్త. భారత ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్‌కు ధోనీ పేరును బీసీసీఐ నామినేట్ చేసింది. కెప్టెన్ కూల్‌గా పేరున్న ధోనీకి 2007లో రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న అవార్డు వచ్చింది. అనంతరం 2009లో పద్మ శ్రీ పురస్కారంతో ధోనీని కేంద్ర ప్రభుత్వం సత్కరించిన విషయం తెలిసిందే
తిరుమల : తిరుమల వెంకన్న ప్రసాదం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది లడ్డునే.  ప్రపంచ ప్రఖ్యాతి పొందిన శ్రీవారి లడ్డు ప్రసాదానికి కొత్త లైసెన్స్‌ లభించింది. ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం లైసెన్స్‌ పొందింది. గతంలో లైసెన్స్‌ అవసరం లేదని టీడీపీ అధికారులు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. అయితే  బెంగళూరుకు చెందిన ఆర్టీఐ కార్యకర్త నరసింహమూర్తి గతంలో లడ్డు...
హైదరాబాద్: టెలికాం మార్కెట్లో ఇప్పటికే సంచలనం సృష్టిస్తోన్న రిలయన్స్‌ జియో తమ ఖాతాదారులకు మరో బంపర్‌ ఆఫర్‌ అందుబాటులోకి తెచ్చింది. జియో హాట్‌ స్పాట్‌ ను ధరను సగానికి పైగా తగ్గించింది ‘జియో ఫై’ 4 జీ హాట్ స్పాట్ పై ప్రత్యేక ఆఫర్ ను ప్రకటించింది. రూ. 1000 డిస్కౌంట్‌ తో పదిరోజుల పాటుచెల్లుబాటయ్యేలా పండుగ ఆఫర్‌ను లాంచ్‌ చేసింది. దసరా పండుగను పురస్కరించుకొని ప్రవేశపెట్టిన ఈ...
GST విషయంలో మనం అనవసర ఆందోళన లేకుండా అసలు వాస్తవాలు తెలుసుకుని, అన్ని అపోహలు తొలగించుకొని, సంతోషంగా స్వాగతం పలికి దేశాభివృద్ధిలో నూతన అధ్యయనానికి నాంది పలుకుదాం. ???? #GST వలన అంతిమ లబ్ది పొందేది వ్యాపారవేత్తలు మరియు వినియోగదారులు. ????GST అమలు వలన ప్రభుత్వానికి పన్ను రాబడి తగ్గుతుంది అంటే ఆ మేరకు మనం లాభపడతాం. ???? సర్వీస్ టాక్స్ విలువ పెరిగినట్లు కనపడినా మొత్తం బిల్లుల విలువ తగ్గడం వలన...
వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్ర‌కు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్న సంగతి తెలిసింది. అయితే ఈ పాదయాత్రకు ఇవాళ బ్రేక్ పడనుంది. ఈ క్రమంలో జగన్ అక్ర‌మాస్తుల కేసుల విచార‌ణ‌లో భాగంగా శుక్ర‌వారం ఆయ‌న నాంప‌ల్లి సీబీఐ కోర్టుకు హాజ‌రుకానున్నారు. విచార‌ణ అనంత‌రం కోర్టు నుంచి నేరుగా ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో పాల్గొంటారు. కాగా క‌ర్నూల్ జిల్లా వెల్దుర్తి మండ‌లంలో జ‌రిగిన పాద‌యాత్ర‌లో వైఎస్ జ‌గ‌న్ మాట్లాడుతూ...
Nestlé కంపెనీ తనే స్వయంగా ఒప్పుకుంది, వాళ్ళ చాక్లెట్ KIT KAT లో దూడ మాంసమ యెుక్క రసం కలుపుతామని. మద్రాస్ High Court లో Fair and Lovely కంపెనీ మీద కేసువేసినపుడు, క్రీంలో పంది Grease తైలం కలుపుతామని స్వయంగా ఒప్పుకుంది. Vicks పేరున ఉన్న మందులను యూరోప్ లోని అనేక దేశాలలో BAN చేశారు, అక్కడ దీనిని విషంగా ప్రకటించారని. కానీ భారతదేశం లో రోజంతా TV...
డియోరియా: ర్యాన్ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఉదంతం మరిచిపోక ముందే ఉత్తర ప్రదేశ్ లో మరో విద్యార్థిని మరణం సంచలనంగా మారింది. డియోరియా పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో మూడో అంతస్థు నుంచి పడి బాలిక మృతి చెందగా, అది హత్యేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మోడ్రన్ సిటీ మాంటిస్సోరీ స్కూల్లో  నీతూ చౌహాన్‌(16)  9వ తరగతి చదువుతోంది.  సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో మూడో అంతస్థులోని టాయ్‌ లెట్‌కి వెళ్లింది. ఎంత...