ఒకేసారి మూడు సంవత్సరాలకు నంది పురస్కారాలు ప్రకటించి తెలుగు చిత్రసీమను ఆనంద విహారం చేయించింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.గత 2014లో బాల‌య్య కెరీర్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన లెజెండ్‌, 2015లో క‌లెక్ష‌న్ల ప్ర‌కంప‌న‌లు సృష్టించిన బాహుబ‌లి, 2016 చిన్న చిత్రాల‌లో పెద్ద హిట్ సాధించిన పెళ్లిచూపులు సినిమాలు ఉత్త‌మ చిత్రాలుగా ఎంపిక‌య్యాయి. ఉత్తమ నటీమణులుగా అంజలి(2014-గీతాంజలి), అనుష్క (2015-సైజ్‌ జీరో), రీతూ వర్మ (2016-పెళ్లి చూపులు) నిలిచారు. లెజెండ్‌ (2014), బాహుబలి...
ప్రేమ‌మ్ లో ఆమె ఉన్న‌దే అర‌గంట‌. కానీ అంతా మ‌ల‌ర్.. మ‌ల‌ర్ అని ప‌ల‌వ‌రించారు. ఏముంది ఆ సినిమాలో అంత‌గా అని కేవ‌లం మ‌ల‌ర్ కోసం ప్రేమ‌మ్ చూసిన వాళ్లు లేక‌పోలేరు. తెలుగు అర్థం కాక‌పోయినా.. కేవ‌లం సాయిప‌ల్ల‌వి కోసం ఆ సినిమా చూసారంతా. ఇక ఇప్పుడు ఈ పిల్ల‌కు తెలుగు ఇండ‌స్ట్రీ కూడా ఫిదా అయిపోయింది. మ‌ళ‌యాలంలో మ‌ల‌ర్ గా మాయ చేసినా సాయి.. నాచురల్ స్టార్ సాని...
ఒక‌రేమో న్యాచుర‌ల్ స్టార్.. మ‌రొక‌రు న్యాచుల‌ర్ యాక్ట‌ర్.. ఈ ఇద్ద‌రూ కలిస్తే ఇక స్క్రీన్ షేక్ అయిపోదా..? ఇప్పుడు ఓ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఇలాగే వేచి చూస్తున్నారు. అదే ఎంసిఏ. నాని హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని వేణు శ్రీ‌రామ్ తెర‌కెక్కిస్తున్నాడు. డిసెంబ‌ర్ లో ఎంసిఏ విడుద‌ల కానుంది. ఇందులో సాయిప‌ల్ల‌వి హీరోయిన్ గా న‌టిస్తుంది. నానితో ఈమె జోడీక‌ట్ట‌డం తొలిసారి. ఇప్ప‌టికే ఫిదాతో సాయిప‌ల్ల‌వి తెలుగు ఇండ‌స్ట్రీని...
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎన్టీఆర్ బయోపిక్‌ పై రోజుకొక కొత్తమలుపు తిరుగుతుంది. ఎన్టీఆర్ బయోపిక్‌ ఆధారంగా కొంత మంది సినిమా తీయలంటారు మరికొంతమంది బయోపిక్‌కు విరుద్దంగా ఉన్నారు. అయితే ఎన్టీఆర్ చరిత్ర ఆధారంగా ఒకటి, రెండు కాదు.. ఏకంగా నాలుగు సినిమాలు తెరకెక్కనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో మూడు సినిమాలు ప్రీప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి. ఎన్టీఆర్ జీవిత చరిత్రను ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ తెరకెక్కిస్తుండగా, ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ...
బడా హీరోలతో నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న హీరొయిన్ తాప్సీ. అయితే గతంలో ఈ ముద్దుగుమ్మ టాలివుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరొయిన్ గా పేరు సంపాదించుకుంది. ఆ తరువాత ఇమె వరుస సినిమాలు తీసినా హిట్ అవ్వకపోవడంతో బాలివుడ్ సినిమాలలో తన ప్రతిభను ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తుంది. అందులో బాగంగానే ఈ అందాల బామా తాప్సీ హాకీ ప్లేయర్ గా నటిస్తోంది. మాజీ హాకీ ప్లేయర్ సందీప్ సింగ్ జీవిత...
విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం కృష్ణా పవిత్ర సంగమం వద్ద నిన్న‌ సాయంత్రం పడవ బోల్తాపడి సుమారు 20 మందికి పైగా మరణించారు. అయితే జనసేన పార్టీ అద్యక్షుడు హీరో పవన్ కళ్యాణ్ పడవ ప్రమాదంలో ఒంగోలు, నెల్లూరు జిల్లాల వాసులకు జరిగిన ప్రమాదం పట్ల ప్రగాడా సనుబుతి తెలిపాడు. అయన తన 25 వ సినిమా షూటింగ్ సందర్బంగా విదేశాలలో ఉన్నసంగతి తెలిసిందే. చిన్న చిన్న నిర్లక్ష్యలకు ఇన్ని విలువైన...
స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ముద్దుగుమ్మ నమిత. ఈనెల 24న తన ప్రియుడు వీరేంద్ర చౌదరిని పెళ్లాడబోతోంది అయితే వీరి వివాహం తిరుపతిలో జరగనుంది. గతంలో ఆమె పెళ్లి శరత్ బాబుతో జరగబోతోందంటూ వార్తలు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. కాని ఆ వార్తలు ఏ మాత్రం వాస్తవం కాదని ఆమె కొట్టి పాడేసింది. ఈ సందర్భంగా నమిత మాట్లాడుతూ తన భర్త...
ప్రస్తుతం టాలివుడ్ హీరో, హీరొయిన్ అయినా లేకా బాలివుడ్ హీరో, హీరొయిన్ లు అయినా సోషల్ మీడియాలో వీరికి అంతా ఇంతా ఫలోవర్స్ వుండరు. ఎలాంటి సినీ తారలకైనా ఫలోవర్స్ వుండే ఉంటారు. అయితే తాజాగా అందాలతార కీర్తి సురేష్ కూడా ట్విట్టర్లో మంచి ఆదరణ చూరగొంటోంది. ఆమె ట్విట్టర్ ఖాతా ఫాలోవర్ల సంఖ్య మిలియన్ (పది లక్షలు) దాటింది. కాగా, ఆమె ఫేస్ బుక్ ఖాతాకు ఇప్పటికే 5...
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి మరణంతో అక్కడి రాజకీయాలు ఎవ్వరు ఉహించని రీతిలో అందనంత ఎత్తుకు ఎదిగి పోతున్నాయి. అయితే గతంలో సినీ హీరో కమల్ హసన్, రజినీకాంత్ వీరిద్దరూ రాజకీయ అరంగేట్రం చేస్తామని అనేక వార్తలు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. కొన్నిరోజుల క్రితం నటుడు కమల్ తన పుట్టిన రోజున కొత్తపార్టీ ప్రకటిస్థారని అయన అభిమానులు బావించారు. తన రాజకీయ అరంగేట్రం చేయడానికి కాస్త సమయం పడుతుందని,...
సోషల్ మీడియాలో ఈ మధ్య సెలబ్రిటీలను పోయారంటూ చెప్పి, తమ టీఆర్పీ రేట్ల కోసం పుకార్లు పుట్టిస్తున్నారు చాలా మంది. అలా పుకార్లు పుట్టిన లిస్ట్ లో కోట శ్రీనివాసరావు ఉన్నారు. అయితే అయన ఈ పుకార్లను కండిస్తూ తమ నివాసమలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ద్వారా అయన మాట్లుడుతూ.. నేను మొండివాడిని. నా గురించి ఎవరైనా ఏమైనా అంటే తట్టుకోగలను. కానీ, మా ఇంట్లో వాళ్లను,...