హోమ్ ఎలక్షణం 2019 నువ్వా..నేనా..? (ఏపీ)

నువ్వా..నేనా..? (ఏపీ)

ap elections news, reviews, analysis, stories

  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమను ఓడించేందుకు వైసీపీ-టీఆర్ఎస్ చేతులు కలిపాయని అధికార టీడీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇందుకు బలం చేకూర్చే ఘటన ఒకటి నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. గతేడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ నేతలు వాడిన కార్లు తాజాగా నెల్లూరు జిల్లాకు చేరుకున్నాయి. వీటికి టీఆర్ఎస్ స్టిక్కర్లు తొలగించి వైసీపీ స్టిక్కర్లు, లోగోలు వేస్తున్నారు. అలాగే వాహనాలతో పాటు లోపల సీట్లపై ఉన్న టీఆర్ఎస్...
ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. జంప్ జిలానీలు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు జంప్ చేస్తున్నారు. టీడీపీ ఎంపీ తోట నరసింహం తన భార్య వాణితో కలసి నిన్న జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, టీడీపీపై విమర్శలు గుప్పించారు. టీడీపీలో తనను అవమానించారని... తన ఆరోగ్యం బాగోలేనప్పుడు కనీసం పరామర్శించలేదని మండిపడ్డారు. టీడీపీ నేతల వ్యవహారశైలితో తాను...
  తెలుగుదేశం పార్టీ రూపొందించిన మేనిఫెస్టో రేపు విడుదల కానుంది. ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. కాగా.. నేడు మేనిఫెస్టో కమిటీ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా మేనిఫెస్టోకు కమిటీ తుది మెరుగులు దిద్దనుంది. అనంతరం దాన్ని రేపు చంద్రబాబు విడుదల చేయనున్నారు.
తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులను గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మొత్తం175 నియోజకవర్గాలకు గానూ, 126 చోట్ల అభ్యర్థులను ఖరారు చేసినట్లు ఆయన చెప్పారు. ఎంపీ అభ్యర్థులను శుక్రవారం ప్రకటించనున్నట్టు తెలిపారు. జిల్లాల వారీగా టీడీపీ ప్రకటించిన అభ్యర్ధులు వీరే! శ్రీకాకుళం మొత్తం: 10, ఖరారు: 9, పెండింగ్‌: 1(పాలకొండ) ఇచ్చాపురం: బెందాళం అశోక్‌ - పలాస: గౌతు శిరీష - టెక్కలి: కింజరాపు అచ్చెన్నాయుడు - నరసన్నపేట: బగ్గు రమణమూర్తి - ఆముదాలవలస:...
భాజపా, వైఎస్సర్సీపీల మధ్య రహస్య ఎన్నికల ఒప్పందం నిజమేనని వైకాపా విజయవాడ నగరశాఖ అధికార ప్రతినిధి మనోజ్‌ కొఠారి అంగీకరించారు. భాజపా పోటీ చేసే స్థానాల్లో తమ పార్టీ తరఫున బలహీన అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. టైమ్స్‌ నౌ ఆంగ్ల ఛానల్‌ నిర్వహించిన స్టింగ్‌ ఆపరేషన్‌లో కొఠారి తమ పార్టీ విధానాన్ని వెల్లడించారు. బుధవారం స్టింగ్‌ ఆపరేషన్‌ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వీడియోలోని వివరాల...