అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూలోని రమాబాయ్‌ అంబేద్కర్‌ మైదానంలో నిర్వహించిన యోగా వేడుకల్లో మోదీ పాల్గొన్నారు. వేల సంఖ్యలో తరలివచ్చిన ఔత్సాహికులతో కలిసి మోదీ యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. యోగా ద్వారానే శారీరక, మానసిక వికాసం సాధ్యమవుతుందని అన్నారు. యోగాతో పైసా ఖర్చు లేకుండా సంపూర్ణ ఆరోగ్యం సాధించవచ్చునని, యోగా.. సాధన రుషులు, మహర్షుల నుంచి...
ఇంటర్నెట్‌లో ‘అధో’ జగత్తు!! - సెర్చింజన్ల ద్వారా చూడగలిగే సమాచారం 5 శాతమే - మిగిలిందంతా మరో ప్రపంచం.. అదో వ్యాపార సామ్రాజ్యం - మాదక ద్రవ్యాలు మొదలుకొని హత్యల వరకు.. - దొరకని వస్తువు లేదు.. జరగని పని లేదు..! - చూడాలంటే ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్లు, టెక్నిక్‌లు అవసరం అమెరికాలో రాస్‌ ఉల్‌బ్రిట్‌ అనే వ్యక్తికి జీవిత ఖైదు పడింది! చేసిన తప్పేంటి..? సిల్క్‌ రోడ్‌ అనే వెబ్‌సైట్‌ను నిర్వహిస్తూంటాడు అక్కడ కూడా ఇంటర్నెట్‌పై ఆంక్షలున్నాయా? కాదులెండి.. ఈ వెబ్‌సైట్‌ ద్వారా...