హైదరాబాద్‌: విరాట్‌ కోహ్లీ తన ఆటతీరు, ప్రవర్తనతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించున్నాడు. ఇటీవల ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విరాట్‌ చేసిన ఓ ట్వీట్‌ వైరల్‌ అయింది. తనను ప్రభావితం చేసిన క్రికెటర్ల లిస్టుతో ఉన్న ఫోటోను పోస్టు చేసి వారందరికి ధన్యవాదాలు తెలిపాడు. అందులో భారతతో పాటు ఇతర దేశాల మాజీ ఆటగాళ్ల పేర్లు ఉన్నాయి. అందులో పాకిస్తాన్‌ ఆటగాళ్లు ఇంజమామ్‌ ఉల్‌ హక్‌, జావేద్‌ మియాందాద్‌,...
హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు. బరోడాలో నిర్వహించే జేవై లీలీ ఆల్‌ ఇండియా అండర్‌-19 ఇన్విటేషనల్‌ వన్డే టోర్నమెంట్‌కి అర్జున్‌ని ఎంపిక చేశారు. ఈ టోర్నీ సెప్టెంబర్‌ 16 నుంచి 23 వరకు నాలుగు రోజుల పాటు జరగనుంది. 17 ఏళ్ల అర్జున్‌ గతంలో ముంబై అండర్‌-14, అండర్‌-16 జట్ల తరుపున ఆడిన సంగతి తెలిసిందే. సచిన్ టెండూల్కర్‌ది...
హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక్కో బ్యాట్స్‌మెన్‌ ఒక్కో బ్యాటింగ్‌ శైలితో ఆడుతుంటారు. ఈ క్రమంలో బ్యాట్స్‌మెన్లు కొన్ని కొత్త షాట్లను కూడా కనిపెట్టి ప్రత్యేక గుర్తింపు పొందుతారు. సరిగ్గా ఇలానే హెలికాప్టర్‌ షాట్‌తో భారత మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అప్పర్ కట్‌తో టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌, దిల్‌స్కూప్‌ షాట్‌తో శ్రీలంక మాజీ క్రికెటర్‌ తిలకరత్నే...
హైదరాబాద్: సరైన ఫిట్‌నెస్‌ను కలిగి ఉంటే మరో పదేళ్లు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతానని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. ఇంకో రెండు నెలల్లో కోహ్లీకి 29 ఏళ్లు పూర్తవుతాయి. శుక్రవారం ఓ ప్రమోషన్ ఈవెంట్‌లో పాల్గొన్న కోహ్లీ తాను ఇంకో పదేళ్ల పాటు ఆటలో కొనసాగాలనుకుంటున్నట్లు చెప్పాడు. అందు కోసం ఇప్పటిలాగే ఫిట్‌గా ఉంటే చాలని అన్నాడు. మనలో చాలా మంది ఆటగాళ్లకు తమ కెరీర్‌ను ఎప్పుడు...
స్పోర్ట్స్‌: అంతర్జాతీయ క్రికెట్‌ కౌనిల్స్‌ (ఐసిసి) టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో భారత్‌ తన నెంబర్‌ వన్‌ స్థానాన్ని పదిలపర్చుకుంది. ఇటీవల శ్రీలంకపై 3-0తో టెస్ట్‌ సిరీస్‌ను వైట్‌వాష్‌ చేసిన టీమిండియా 125 పాయింట్లతో ముందంజలో నిలిచింది. బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసిన ఆస్ట్రేలియా నాలుగో స్థానం నుంచి ఐదో స్థానానికి దిగజారింది. డెసిమల్‌ పాయింట్‌ తేడాతో న్యూజిలాండ్‌ నాలుగో స్థానంలో నిలిచింది. ఆసీస్‌ 1-0తో సిరీస్‌ను...
స్పోర్ట్స్‌: యూఎస్‌ ఓపెన్‌ టోర్నీలో భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా మరో సంచలనం నెలకొల్పింది. మహిళల డబుల్స్‌​ విభాగంలో తన భాగస్వామి, చైనాకు చెందిన షుయె పెంగ్‌తో కలిసి సెమీస్‌లోకి దూసుకెళ్లింది. గురువారం రాత్రి జరగిన క్వార్టర్‌ ఫైనల్‌లో 7-6(5), 6-4 తేడాతో ఆండ్రియా హ్లావ్కోవా, టిమియా బాబోస్‌ జోడీపై విజయం సాధించింది. వరుసగా ఐదు యూస్‌ ఓపెన్‌లలో సానియా సెమీస్‌కు ప్రవేశించటం ఇది నాలుగోసారి. సెమీస్‌లో వీనస్‌ అవుట్‌... ఇక...
హైదరాబాద్‌: భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ మరోసారి కలిసి పని చేయనున్నారు. మూడేళ్ల క్రితం అభిప్రాయ భేదాల కారణంగా గోపీచంద్‌తో విడిపోయిన సైనా... బెంగళూరులో కోచ్‌ విమల్‌ కుమార్‌ వద్ద శిక్షణ తీసుకుంది. అయితే ఇప్పుడు మళ్లీ గోపీచంద్‌ అకాడమీలో కోచింగ్‌కు ఆమె సన్నద్ధమైంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్వీట్‌ చేసింది. ‘కొంత కాలంగా నా శిక్షణను గోపీచంద్‌...
హైదరాబాద్: శ్రీలంక పర్యటనకు వెళ్లి ఓ యువ క్రికెటర్ స్విమ్మింగ్ పూల్‌లో పడి చనిపోయిన ఘటన చోటుచేసుకుంది. శ్రీలంకలో జరుగుతున్న అండర్-17 క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు వెళ్లిన 12 ఏళ్ల గుజరాత్ లోని సూరత్‌కు చెందిన యువ క్రికెటర్ నరేంద్ర సోధా స్విమ్మింగ్ పూల్‌లో మునిగి దుర్మరణం పాలయ్యాడు.అండర్ -17 టోర్నీలో భాగంగా 19 మంది సభ్యులతో కూడిన భారత జట్టు లంకకు వెళ్లి అక్కడి పమునుగమలోని ఓ...
హైదరాబాద్: వరల్డ్ షాట్‌గన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత షూటర్‌ అంకుర్‌ మిట్టల్ రజతం సాధించాడు. మంగళవారం డబుల్‌ ట్రాప్‌ ఫైనల్లో అంకుర్‌ 66 పాయింట్లతో రెండో స్థానంతో సాధించాడు. క్వాలిఫయర్స్‌లో 145 పాయింట్లతో అగ్రస్థానం సొంతం చేసుకున్న అంకుర్‌ మిట్టల్, ఫైనల్లో ఆరంభం నుంచి అగ్రస్థానంలో కొనసాగాడు. అయితే చివరి నాలుగు షాట్‌లలో అంకుర్ రెండో స్ధానంతో సరిపెట్టుకున్నాడు. రష్యాకు చెందిన విటాలి ఫోకీవ్‌ 68 పాయింట్లతో స్వర్ణం గెలిచాడు....
కొలంబో: టెస్టు సిరీస్‌ను పట్టేశాం..! వన్డేల్లోనూ లంకను మట్టికరిపించాం..! తిరుగులేని ప్రదర్శనతో రెండింటిలో ప్రత్యర్థిని వైట్‌వాష్‌ చేసేశాం..! ఇక మిగిలింది ఏకైక టీ-20నే..! దాన్నీ గెలిస్తే ఓ పనైపోతుంది..! శ్రీలంక పర్యటనకు ధనాధన్‌ ఆటతో ముగింపునిచ్చేందుకు భారత్‌ సిద్ధమైంది. ఆతిథ్య జట్టుతో బుధవారం ఇక్కడ జరిగే ఏకైక టీ-20లో కోహ్లీసేన తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి టూర్‌కు ఫినిషింగ్‌ టచ్‌ ఇవ్వాలని టీమిండియా కోరుకుంటోంది. మరోవైపు టెస్టుల్లో 0-3తో, వన్డేల్లో...