Headlines

సూర్యను ఘోరంగా అవమానించిన నటుడు

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య బర్త్‌డే నేడు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించి అనేక విషయాలు తెరపైకి వస్తున్నాయి. తమిళ సినీ నటుడు శివకుమార్ పెద్ద కుమారుడిగా సూర్య జన్మించాడు. ఈయన అసలు పేరు శరవణన్ శివకుమార్. సినిమాల్లోకి రాకముందు సూర్య గవర్నమెంట్ సంస్థలో ఉద్యోగం చేసేవాడు. ఆ సంస్థలో సూర్య రోజుకు ఏకంగా 18 గంటల పాటు కష్టపడేవారు.   అయితే అంత కష్టపడినా సూర్యకు నెలకు కేవలం రూ. 750 రూపాయలు మాత్రమే జీతం…

Read More

అందువల్లే హ్యాపీడేస్ అపర్ణ కెరియర్ నాశనం అయ్యిందా..!!

టాలీవుడ్లో శేఖర్ కమల తీసిన హ్యాపీడేస్ సినిమా ఎంత పెద్ద సక్సెస్నో సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇందులో నటించిన హీరోలు హీరోయిన్స్ ఇప్పుడు ఏ లెవెల్ లో ఉన్నారో తెలిసిందే..ఈ సినిమా లో అప్పు పాత్ర ఈ సినిమా సక్సెస్ కావడానికి కీలకంగా వ్యవహరించింది..అప్పు రియల్ నేమ్ గాయత్రి రావు ఈ అమ్మడు హ్యాపీ డేస్ సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించింది.కానీ పెద్దగా సక్సెస్ ని అందుకోలేకపోయింది. అయితే గాయత్రి రావు వాళ్ళ అమ్మ…

Read More

అనిల్‌ రావిపూడి పీక మీద కత్తి పెట్టి బెదిరింపు

కెరీర్ ఆరంభం నుంచి అపజయం అనేదే లేకుండా బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్న ప్రముఖ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ప్రస్తుతం `భగవంత్ కేసరి`తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నటసింహం నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ ఇందులో జంటగా నటిస్తున్నారు. శ్రీలీల, అర్జున్ రాంపాల్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. అక్టోబర్ 19న ఈ సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. అయితే షూటింగ్ లోకేషన్…

Read More

▪యాడికి మండలం రాయల్ చెరువు లోని విశ్వనాథ చారి బంగారు దుకాణంలో చోరీ

అనంతపురం ▪యాడికి మండలం రాయల్ చెరువు లోని విశ్వనాథ చారి బంగారు దుకాణంలో చోరీ ▪35 తులాలు బంగారు, 10 కేజీల వెండి తొ పాటు సిసి ఫుటేజ్ హార్డ్ డిస్క్ ను ఎత్తుకెళ్లిన దుండగులు.. ▪ఓనర్ విశ్వనాథ చారి పోలీస్ లకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు..

Read More

సీఐ కృష్ణమూర్తి యాదవ్ కు శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ఎస్ నాయకులు…..

  గజ్వేల్ నియోజకవర్గం జగదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న కృష్ణమూర్తి యాదవ్ గారు సిఐగా ప్రమోషన్ పొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కొండపాక మండల బారాసా అధ్యక్షులు నూనె కుమార్ యాదవ్, ఎంపీటీసీలు గురజాడ బాలాజీ, పిల్లి నాగరాజు, బారాస దుద్దెడ అధ్యక్షుడు చిలుముల రామ్మోహన్, దుద్దెడ ఉపసర్పంచ్ గుండెలు ఆంజనేయులు, మెరుగు నాగరాజు తదితరులు పాల్గొని శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బారాస మండల అధ్యక్షులు నూనె కుమార్…

Read More

ప్రియ ప్రకాష్ వారియర్.. థాయ్‌లాండ్‌లోని బీచ్‌లలో విహార యాత్ర

ఒరు అదార్ లవ్ సినిమాలో ఒక్క సాంగ్ సీన్ తో ఇండియాలోనే పాపులర్ అయిన నటి ప్రియా ప్రకాష్ వారియర్. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ తార తరచుగా గ్లామర్ ఫోటోషూట్‌ల ద్వారా నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. థాయ్‌లాండ్‌లోని బీచ్‌లలో ఆమె విహార యాత్రలకు వెళ్లింది. అక్కడ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు ప్రియా వారియర్ బీచ్ నుండి తన కొత్త చిత్రాలను పంచుకున్నారు. ప్రియా ఆరెంజ్ బికినీ టాప్ మరియు…

Read More

సీతారామం లాంటి ప్రేమ కథలో నటించనున్న ప్రభాస్.. డైరెక్టర్ అతడే..

భారతదేశపు అతిపెద్ద సినీ హీరోలలో ఒకరిగా ప్రభాస్ రేంజ్ పెరిగింది. బాహుబలితో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు నిరాశపరిచాయి. అయితే వసూళ్లు మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. తెలుగు కంటే హిందీ ప్రాంతాల్లో భారీ వసూళ్లు దక్కాయి. ఇక ఈ ఏడాది వరుస సినిమాలు ఆయనవి విడుదల కానున్నాయి. అందులో సలార్ అందరినీ ఆకర్షిస్తోంది. ఇదే కాకుండా ప్రాజెక్ట్ కే (కల్కి) సినిమా కూడా చాలా అంచనాలను పెంచేస్తోంది.  …

Read More

అమీ జాక్సన్ ముద్దుల వర్షం!

అమీ జాక్సన్.. ఈ బ్యూటీ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఇండో అమెరికన్ యాక్ట్రస్ అయిన అమీ జాక్సన్‌.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అనేక సినిమాలు చేసింది. కానీ, సరైన హిట్ పడకపోవడం వల్ల ఎక్కడా సక్సెస్ కాలేకపోయింది. కొన్నేళ్ల నుంచి నటనకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. పెళ్లి కాకుండానే మొదటి ప్రియుడితో సహజీవనం చేసి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన తర్వాత ప్రియుడితో విడిపోయింది. ప్రస్తుతం ఎడ్వర్డ్ జాక్ పీటర్…

Read More

పరువాల విందు చేస్తున్న శ్రద్ధ.

తెలుగు సినీ ఇండస్ట్రీలో గ్లామర్ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్స్ శ్రద్ధాదాస్.. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్గానే ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్ర కారులకు నిద్రలేకుండా చేస్తూ ఉంటుంది.. శ్రద్ధా దాస్ హద్దులు మీరి మరి స్కిన్ షో చేస్తూ మతులు పోగొట్టేలా ఉంటుంది.. సినిమాలలో కూడా ఎక్కువగా సెకండ్ హీరోయిన్ పాత్రలలోని నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించింది కానీ హీరోయిన్గా మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.   తాజాగా…

Read More

2009లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెను సంచలనాలను సృష్టించింది.

టాలీవుడ్ హీరో రామ్ చరణ్, రాజమౌళి కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం ఏమిటంటే మగధీర అని చెప్పవచ్చు. ఈ సినిమా లవ్ అండ్ యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కించారు.ఇందులో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించింది.అయితే వాస్తవానికి ఈ సినిమాలో హీరోయిన్ గా ఒక స్టార్ హీరోయిన్ అనుకున్నారట.. 2009లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెను సంచలనాలను సృష్టించింది.   ఇందులో శ్రీహరి, శరత్ బాబు, రావు రమేష్ తదితరులు సైతం ముఖ్యమైన…

Read More