భారీ మెజార్టీతో భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపు

కర్నూలు: నంద్యాల ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిపై 27,466 ఓట్ల మెజార్టీతో భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపొందారు. ఈనెల 23న జరిగిన ఎన్నికలో...

నిరాడంబరంగా ప్రియమణి వివాహం

వ్యాపారవేత్త  ముస్తఫారాజ్‌ను సినీ నటి ప్రియమణి పెళ్లిచేసుకున్నారు. బెంగళూరులోని జయ నగర రిజిస్ట్రార్‌ కార్యాలయంలో దండలు మార్చుకుని నిరాడంబరంగా ఒక్కట య్యారు. వీళ్ల నిశ్చితార్థం గత ఏడాది జరిగింది. వివాహానికి వీరిద్దరి కుటుంబ...

ఆకట్టుకునేలా: రేపటి నుంచే చలామణిలోకి రూ.200 నోటు

సెప్టెంబర్ మొదటి వారంలో వస్తుందనుకున్న రూ.200 నోటు ముందే వచ్చేస్తోంది. శుక్రవారం(ఆగస్టు25) నుంచే కొత్త రూ.200 నోటు చ‌లామణీలోకి రానున్నట్లు భారత రిజర్వు బ్యాంక్ ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. నవంబరు 8...

156 ఏళ్ల క్రితం: ఢిల్లీ పోలీస్ చరిత్రలో మొట్టమొదటి కేసు ఇదే, రూ.3 కోసం!

ఢిల్లీ పోలీస్ స్టేషన్‌లో మొట్టమొదటి ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదైందో తెలుసా?. 19వ శతాబ్దంలో 1861, అక్టోబర్ 18న నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. అప్పటి కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ ఇప్పటికీ అక్కడ భద్రంగా ఉంది....

దారుణమంటే ఇదే: ఉప్పుకు కూడా బిల్లు వేసిన రెస్టారెంట్!

హైదరాబాద్: ఏదైనా హోటల్‌కి వెళ్లి ఆహారం తింటే దానికి బిల్లు కడతారు. కొంటే వాటర్ బాటిల్‌కు కడతారు... కానీ, ఆహారంలో వేసుకునే చెంచాడు ఉప్పుకు కూడా బిల్లు కట్టడం ఎక్కడైనా చూశారా? ఇక్కడ...

పెట్రోల్‌ ధరెంత పెరిగిందో తెలుసా?

పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో రోజువారీ మార్పులు వినియోగదారులకు భారీగానే నడ్డి విరుస్తున్నాయి. జూలై 1 నుంచి ఇప్పటివరకు పెట్రోల్‌ ధరలు లీటరుకు రూ.5.79 పైసలు మేర పెరిగాయి. జూలై 1 దేశరాజధాని న్యూఢిల్లీలో...

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటులు మృతి

కన్నడ టీవీ సీరియల్స్ మహానది, త్రివేణి సంగమ, మధుబాల లాంటి సీరియల్స్ లో నటించిన యువ నటి రచన, నటుడు జీవన్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. మిత్రులతో కలిసి బెంగుళూరు దగ్గరలోని సుబ్రమణ్య...

” ప్రభుత్వమే రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తోంది”, ”ఓటమి భయంతోనే వైసీపీ గొడవ”

నంద్యాలలో టిడిపి నేత అభిరుచి మధు, వైసీపీ నేత శిల్పా మోహన్‌రెడ్డిల మధ్య గొడవపై మంత్రి భూమా అఖిలప్రియ స్పందించారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు దాడులకు దిగుతున్నారని మంత్రి అఖిలప్రియ ఆరోపించారు....

పాకిస్తాన్‌లో 21 మారుపేర్లతో తిరుగుతున్న దావూద్

కరాచీ: ముంబాయి అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు పాకిస్తాన్‌లో మూడు మారు అడ్రస్‌లు ఉన్నాయని, ఆయన పాక్‌లోనే ఉన్నాడని తేలింది. దావూద్ 21 మారు పేర్లతో చెలామణి అవుతున్నట్లు బ్రిటన్...

డ్రెస్సుపై కామెంట్.. భగ్గుమన్న అనసూయ!

టాప్‌ యాంకర్‌, సినీ నటి అనసూయ భరద్వాజ్‌కు సోషల్ మీడియాలో వింత అనుభవం ఎదురైంది. టీవీ షోల్లో ఆమె ధరిస్తున్న దుస్తులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ నెటిజన్‌ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టుపై...

గుజరాత్ జైత్రయాత్ర: పుణెరి పల్టన్‌పై 35–21తో ఘన విజయం

హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌ ఐదో సీజన్‌లో గుజరాత్‌ ఫార్చ్యూన్‌ జెయింట్స్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుస విజయాలతో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తోంది. మంగళవారం పుణేరి పల్టన్‌తో జరిగిన మ్యాచ్‌లో 35-21 తేడాతో ఘనవిజయం సాధించింది....

ఆలస్యం వద్దు: ఉపఎన్నిక టైంలో జగన్‌కు ఈసీ షాక్‌పై యనమల స్పందన

అమరావతి: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసిపి అధినేత జగన్‌పై వెంటనే కేసు నమోదు చేయాలని మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం విజ్ఞప్తి చేశారు. నంద్యాలలో టిడిపి-వైసిపిల కోసం చెన్నై టెక్కీలు!:...