” ప్రభుత్వమే రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తోంది”, ”ఓటమి భయంతోనే వైసీపీ గొడవ”

నంద్యాలలో టిడిపి నేత అభిరుచి మధు, వైసీపీ నేత శిల్పా మోహన్‌రెడ్డిల మధ్య గొడవపై మంత్రి భూమా అఖిలప్రియ స్పందించారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు దాడులకు దిగుతున్నారని మంత్రి అఖిలప్రియ ఆరోపించారు....

పాకిస్తాన్‌లో 21 మారుపేర్లతో తిరుగుతున్న దావూద్

కరాచీ: ముంబాయి అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు పాకిస్తాన్‌లో మూడు మారు అడ్రస్‌లు ఉన్నాయని, ఆయన పాక్‌లోనే ఉన్నాడని తేలింది. దావూద్ 21 మారు పేర్లతో చెలామణి అవుతున్నట్లు బ్రిటన్...

డ్రెస్సుపై కామెంట్.. భగ్గుమన్న అనసూయ!

టాప్‌ యాంకర్‌, సినీ నటి అనసూయ భరద్వాజ్‌కు సోషల్ మీడియాలో వింత అనుభవం ఎదురైంది. టీవీ షోల్లో ఆమె ధరిస్తున్న దుస్తులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ నెటిజన్‌ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టుపై...

గుజరాత్ జైత్రయాత్ర: పుణెరి పల్టన్‌పై 35–21తో ఘన విజయం

హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌ ఐదో సీజన్‌లో గుజరాత్‌ ఫార్చ్యూన్‌ జెయింట్స్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుస విజయాలతో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తోంది. మంగళవారం పుణేరి పల్టన్‌తో జరిగిన మ్యాచ్‌లో 35-21 తేడాతో ఘనవిజయం సాధించింది....

ఆలస్యం వద్దు: ఉపఎన్నిక టైంలో జగన్‌కు ఈసీ షాక్‌పై యనమల స్పందన

అమరావతి: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసిపి అధినేత జగన్‌పై వెంటనే కేసు నమోదు చేయాలని మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం విజ్ఞప్తి చేశారు. నంద్యాలలో టిడిపి-వైసిపిల కోసం చెన్నై టెక్కీలు!:...

నంద్యాల ఉప ఎన్నిక ప్రశాంతంగా జరగాలి..

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నిక ప్రశాంతంగా జరగాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌ రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. భార్య, కుమారుడు, కోడలు,...

లైవ్: నంద్యాల పోలింగ్: ఓటర్ల ఉత్సాహం, 70శాతానికిపైగా ఓటింగ్

నంద్యాల‌: అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నంద్యాల ఉపఎన్నిక పోలింగ్ బుధవారం ఉదయం 7గంటలకు ప్రారంభ‌మైంది. పోలింగ్ కేంద్రాలకు ఉదయం నుంచే భారీగా ఓటర్లు...

జాన్స‌న్ అండ్ జాన్స‌న్‌కు రికార్డ్‌ జరిమానా

  లాస్ఏంజిల్స్:జాన్స‌న్ అండ్ జాన్స‌న్ కంపెనీకి మరోసారి భారీ షాక్‌ తగిలింది. లాస్ ఏంజిల్స్ జ్యూరీ జాన్సన్ & జాన్సన్ రికార్డు స్థాయిలో  పెనాల్టీ విధించింది.   కంపెనీకి చెందిన బేబీ పౌడర్‌ వల్లే ఈవా...

ట్రాఫిక్ ఉల్లంఘనదారుల్లో మార్పు కోసం

  హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో వాహనచోదకులకు మరింత అవగాహన తీసుకురావడానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు విభాగం టార్గెట్ - 60 డేస్ పేరుతో వినూత్న కార్యక్రమానికి సోమవారం శ్రీకారం చుట్టారు. ఇందులో ఉల్లంఘనలకు...

గ్రేటర్ హైదరాబాద్‌లో మెట్రోరైలు రెండోదశకు ప్రణాళిక.

హైదరాబాద్ : గ్రేటర్‌ నలుమూలలా విస్తరిస్తోందని భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రజా రవాణా వ్యవస్థను తీర్చిదిద్దుతామని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మెట్రోను నవంబర్‌లో మియాపూర్‌ నుంచి నాగోల్‌ వరకు...

ఇక తనిఖీ లేకుండానే పాస్‌పోర్టు!

పోలీసులు వచ్చి ఆరా తీయరు ఒక్క మౌస్‌ క్లిక్‌తో పరిశీలన సీసీటీఎన్‌ఎస్‌తో ఇది సాధ్యం ఆన్‌లైన్‌లో ‘క్రైమ్‌’ రికార్డులు న్యూఢిల్లీ/హైదరాబాద్‌, ఆగస్టు 21: పాస్‌పోర్టు జారీ ప్రక్రియలో ఇక పోలీసుల తనిఖీలు ఉండవు. వాళ్లు...

చిరు సినిమాకి ఆ పేరు మార్చాల్సిందే :ఉయ్యాలవాడ వారసుల ఆగ్రహం?

చిరంజీవి 151వ చిత్రం 'సైరా'-నరసింహారెడ్డి పేరు అధికారికంగా విడుదలైన నిమిషాల వ్యవధిలోనే ఓ వివాదం మొదలైంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో చిత్రం తీస్తూ, ఆయన పేరును పెట్టకుండా 'సైరా' అనే పేరును విడుదల...