అఖిల ప్రియకే షాక్ ఇచ్చిన టీడీపీ నేత….

తప్పు చేసింది ఎవరైనా ఖండించాల్సిందే. పార్టీ ఏదైనా సంతకాలు ఫోర్జరీ చేయడం మాములు విషయం కాదు. మంత్రి అఖిల ప్రియ సంతకాన్ని టీడీపీ నేత అలీ ఫోర్జరీ చేశాడు. పర్యాటక శాఖలో ఔట్...

చైతూ సినిమా కొనేందుకు ముందుకు రాని బయ్యర్లు…

సంఘం శరణం గచ్చామి అనేది గౌతమ బుద్దుడు ప్రబోధించిన ప్రవచనం. కానీ యుద్దం శరణం గచ్చామి అంటున్నారు అక్కినేని నాగ చైతన్య. అంత మాట చెబుతున్నా… ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదట బయ్యర్లు....

దుబాయ్‌లో ఆడియో.. హైదరాబాద్‌లో టీజర్‌..

సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 2.0పై రెండు రోజుల కిందట కూడా పుకార్లు వచ్చాయి. ఈ సినిమా చెప్పిన టైమ్ కు రాకపోవచ్చంటూ తెలుగు, తమిళ మాధ్యమాల్లో కథనాలు...

దుర్గమ్మకు ముక్కుపుడకతో.. K చంద్రశేఖర్‌రావు

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విజయవాడ పర్యటన ఖరారైంది. ఈనెల 27న ఆయన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ వెళ్లనున్నారు. అదేరోజు బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకొని ముక్కుపుడక సమర్పించనున్నారు. తెలంగాణ రాష్ట్రం...

ప్రతిపక్షాలను తిప్పికొట్టిన… మంత్రి తుమ్మల

ఖమ్మం: తెలంగాణలో ప్రతిపక్షాలే సంక్షోభంలో ఉన్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం ఆయన ఖమ్మంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వంపై విపక్షాలు చేస్తోన్న పలు విమర్శలను ఆయన తప్పికొట్టారు....

అమ్మాయిని లాడ్జీకి తీసుకెళ్లి.. మత్తు పానీయం తాగిచ్చినా…

థానే : ఇద్దరు యువకులు ఓ అమ్మాయి(17)ని లాడ్జీకి తీసుకువెళ్లి ఆమెకు మత్తు మందు కలిపిన పానీయం తాగించి ఆపై పలుమార్లు సామూహిక అత్యాచారం చేసిన దారుణ ఘటన మహారాష్ట్ర కల్యాణ్ నగరం...

బ్రిటన్ యువరాణి నగ్న చిత్రాలు.. భారీ ఫైన్!

బ్రిటన్ రాజ కుటుంబానికి ఒక ఫ్రెంచ్ పత్రికకు మధ్య కొనసాగుతున్న కోర్టు వివాదం ఎట్టకేలకూ ఒక కొలిక్కి వచ్చింది. || విచారణ అనంతరం.. ఆ మ్యాగజైన్ వాళ్లదే తప్పు అని తేల్చిన ఫ్రెంచి...

మోడీ నన్ను అందుకే రెండుసార్లు తిట్టారు: ఉమా భారతి

  న్యూఢిల్లీ: కేంద్ర తాగునీరు, పారశుధ్యం శాఖ మంత్రి  తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా మొన్నటి దాకా బాధ్యతలను నిర్వహించిన ఉమాభారతికి ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో తాగునీరు,...

మళ్లీ మళ్లీ ‘డోక్లాం వివాదం’ వద్దు!

జియామెన్‌: 73 రోజులుగా భారత్‌–చైనా దేశాల మధ్య వివాదాలను సృష్టించిన డోక్లాం సమస్యకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. సరిహద్దు సమస్యలను పక్కనపెట్టి ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా ప్రయత్నాలు...

వరల్డ్ షాట్‌గన్ ఛాంపియన్‌షిప్‌: అంకుర్‌కు రజతం

హైదరాబాద్: వరల్డ్ షాట్‌గన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత షూటర్‌ అంకుర్‌ మిట్టల్ రజతం సాధించాడు. మంగళవారం డబుల్‌ ట్రాప్‌ ఫైనల్లో అంకుర్‌ 66 పాయింట్లతో రెండో స్థానంతో సాధించాడు. క్వాలిఫయర్స్‌లో 145 పాయింట్లతో అగ్రస్థానం...

శ్రీలంక టూర్ క్లీన్‌స్వీప్‌ దిశగా భారత్…!

కొలంబో: టెస్టు సిరీస్‌ను పట్టేశాం..! వన్డేల్లోనూ లంకను మట్టికరిపించాం..! తిరుగులేని ప్రదర్శనతో రెండింటిలో ప్రత్యర్థిని వైట్‌వాష్‌ చేసేశాం..! ఇక మిగిలింది ఏకైక టీ-20నే..! దాన్నీ గెలిస్తే ఓ పనైపోతుంది..! శ్రీలంక పర్యటనకు ధనాధన్‌ ఆటతో...

ఒత్తిడి ఉన్నంత కాలం అమెరికాకు షాకులిస్తాం: ఉ.కొరియా…

  జెనీవా: ఉత్తర కొరియా కవ్వింపు చర్యలకు దిగుతూనే ఉంది. ప్రపంచదేశాలు హెచ్చరిస్తోన్నా కిమ్ వైఖరిలో మార్పు రావడం లేదు. అమెరికాను మరింత రెచ్చగొట్టేందుకుగాను ఉత్తరకొరియా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఐక్యరాజ్యసమితి హెచ్చరించినా కానీ పరిస్థితి...