Headlines

బిచ్చగాడు 2తో మరో బ్లాక్ బస్టర్ కొడుతున్నాం- విజయ్ ఆంటోనీ కాన్ఫిడెన్స్..

: 2016లో వచ్చిన బిచ్చగాడు సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు విజయ్ ఆంటోనీ. ఈ మూవీకి సీక్వెల్ గా ఇప్పుడు బిచ్చగాడు 2 తో వస్తున్నాడు. విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా బిచ్చగాడు 2 మూవీ విశేషాలను తెలియజేస్తూ తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో తెలుగు డిస్ట్రిబ్యూటర్ ఉషా పిక్చర్స్ విజయ్ కుమార్ మాట్లాడుతూ… ‘…

Read More

సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ తన తడాఖా

సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ తన తడాఖా ఏంటో చూపించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చిత్తు చిత్తుగా ఓడించింది. తమ పవర్ హిట్టింగ్ తో ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపారు ఢిల్లీ బ్యాటర్లు. సాల్ట్, మార్ష్, రుస్సో జోరుతో 182 పరుగుల టార్గెట్ ను 16.4 ఓవర్లలోనే ఛేజ్ చేసింది ఢిల్లీ. 16.4 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. దీంతో ఏడు వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ కొట్టింది. ఢిల్లీ బ్యాటర్లలో సాల్ట్ (45…

Read More

అకౌంట్‌లోకి రూ.2 లక్షల 30 వేలు పొందండి.. అదిరే స్కీమ్!

మీ ఇంట్లో డబ్బులు ఉన్నాయా? వాటిని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అది కూడా రిస్క్ లేకుండా రాబడి అందించే సేవింగ్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ (Investment) చేయాలని చూస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీకోసం కేంద్రం కొత్తగా అదిరిపోయే స్కీమ్ (Scheme) తీసుకువచ్చింది. ఇందులో చేరితే రిస్క్ లేకుండా రాబడి పొందొచ్చు. ఏకంగా రూ. 30 వేలకు పైగా లాభం పొందొచ్చు. ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం నుంచి మహిళా సమ్మాన్…

Read More

‘తెలంగాణ సొమ్ము మీ తాత జాగీరా కేసీఆర్?’..ప్రభుత్వంపై షర్మిల ఫైర్

తెలంగాణ సీఎం కేసీఆర్ పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి మండిపడ్డారు. రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఉద్యోగాలు ఇవ్వడం చేతకాదు గాని..పక్క రాష్ట్రంలో మీ పార్టీ వ్యక్తికి 18 లక్షలతో ప్యాకేజి ఇస్తావా అని షర్మిల ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. మహారాష్ట్రకు చెందిన మర్కడ్ శరద్(Markad Sharad) బాబాసాహెబ్ అనే యువకుడిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రైవేట్ సెక్రటరీగా నియమించింది తెలంగాణ ప్రభుత్వం. నెలకు లక్షన్నర రూపాయలు గౌరవం వేతనంతో రెండేళ్ల పాటు ఆయన…

Read More

విద్యుత్ షాక్ కు గురై అమలాపురం ఏ.ఎస్.ఎల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కొత్తపేట మండలం కొత్తపేట గ్రామం రాముడి నూతి మెరకకు చెందిన దొంగా రామకృష్ణ

విద్యుత్ షాక్ కు గురై అమలాపురం ఏ.ఎస్.ఎల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కొత్తపేట మండలం కొత్తపేట గ్రామం రాముడి నూతి మెరకకు చెందిన దొంగా రామకృష్ణను ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి పరామర్శించి 25,000 రూపాయలు ఆర్ధికసహాయం అందచేశారు

Read More

ధాన్యం కొనుగోళ్లు సమస్యపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారికి వివరిస్తున్న బండారు సంజీవ్…vvv

కొత్తపేట నియోజకవర్గంలో అకాల వర్షాల కారణంగా జరిగిన పంట నష్టం, ధాన్యం కొనుగోళ్లపై రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులు, అధికారుల తీరు గురించి రామచంద్రపురం ఇంచార్జ్, సీనియర్ నాయకులు రెడ్డి సుబ్రహ్మణ్యం గారితో కలిసి రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు గారి తనయుడు బండారు సంజీవ్ చంద్రబాబునాయుడు గారికి వివరించారు… రాజమండ్రిలో జరిగిన జిల్లా టిడిపి ముఖ్య నేతల సమావేశంలో సంజీవ్ పాల్గొన్నారు..

Read More

రైతు సంక్షేమమే ముఖ్యమంత్రి కెసిఆర్ గారి లక్ష్యం రైతు పండించిన ప్రతి చివరి గింజ వరకు కొంటాం

  ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి ఈరోజు ఉమ్మడి కొండపాక మండలంలోని కుకునూరుపల్లి, మంగోల్, లకుడారం, తిమ్మారెడ్డిపల్లి, వెలికట్ట గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్సీ యాదవ రెడ్డి గారు డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి గారితో కలిసి ప్రారంభించడం జరిగింది… ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నారని, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రైతు…

Read More

సంక్షేమం అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం

సంక్షేమం అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం కొమరాజులంక గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి సంక్షేమంతో పాటూ అభివృద్ధి కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని కొమరాజులంక గ్రామంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమంతో పాటూ అభివృద్ధి చేసి చూపిస్తున్నామని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. గ్రామంలో ఇంటింటికీ వెళ్ళి ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అందించిన సంక్షేమ పథకాలను వివరించి, ఏమైనా సమస్యలు ఉంటే…

Read More

చంద్రబాబునాయుడు గారిని కలిసిన బండారు సంజీవ్…

  ఉమ్మడి తూర్పుగోదావరిలో అకాల వర్షాలతో నష్టపోయిన పంట పొలాల పరిశీలించి,రైతులకు భరోసా ఇచ్చే కార్యక్రమంలో భాగంగా కొత్తపేట నియోజకవర్గం జొన్నాడ సెంటర్ లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారికి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికి,రైతులు,ముఖ్య నాయకులతోపాటు కలసి అధినేతకు వినతిపత్రాన్ని అందజేసిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ బండారు సత్యానందరావు గారి తనయుడు యువనాయకులు నాయకులు బండారు సంజీవ్ గారు

Read More

విద్యుత్ చార్జీల భారం

విద్యుత్ చార్జీల భారం గ్రామాల్లో క్రిందకు వేలాడుతున్న కరెంట్ తీగల సమస్యలపై విద్యుత్ శాఖ అధికారి వి .ఎన్ .సుధాకర్ కి వినతపత్రాన్ని అందజేసిన.. బీజేపీ నేత గండ్రోతు వీరగోవిందరావు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం..రాష్ట్ర ప్రభుత్వం అధిక చార్జీలను రుద్దడంతో మాలాంటి సామాన్య ప్రజల నడ్డివిరిచేస్తున్నారని బీజేపీ నేత గండ్రోతు వీరగోవిందరావు అన్నారు..కరెంట్ ఛార్జీల మోత వీధిలో వేలాడుతున్న తీగల సమస్యలపై ఆయన శుక్రవారం నాడు రావులపాలెంలోని విద్యుత్ కార్యాలయం వద్ద మండల…

Read More