అత్యంత వైభవంగా ఈతకోట శ్రీ ఎరిణమ్మతల్లీ అమ్మవారి ఆలయ మొదటి వార్షికోత్సవం వేడుకలు.
ఘనంగా జరిగిన భారీ అన్న సమారాధన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రావులపాలెం.అత్యంత వైభవంగా గ్రామ దేవత శ్రీ ఎరిణమ్మతల్లీ అమ్మవారి ఆలయం వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు భారీగా జరిగిన అన్న సమారాధన మండలం పరిధిలోని ఈతకోట గ్రామంలో గ్రామ దేవత శ్రీ ఎరిణమ్మతల్లీ ఆలయం మొదటి వార్షికోత్సవాన్ని సోమవారం నాడు ఆలయ కమిటీ అధ్యక్షుడు గండ్రోతు సత్తిబాబు ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దాతల సహాయ సహకారాలతో…