Headlines

యాడికి పట్టణంలో గృహ ప్రవేశానికి హాజరైన టిడిపి ఇన్చార్జ్ జెసి అష్మిత్ రెడ్డి..

న్యూస్.9)యాడికి పట్టణంలో గృహ ప్రవేశానికి హాజరైన టిడిపి ఇన్చార్జ్ జెసి అష్మిత్ రెడ్డి యాడికి మండల కేంద్రంలో కార్తీ ప్రవీణ్ కుమార్ గారి ఆహ్వానం మేరకు నూతన గృహ ప్రవేశం నకు తాడిపత్రి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి జెసి అశ్మిత్ రెడ్డి , యాడికి మండల నాయకులు ఏ వన్ చవ్వా గోపాల్ రెడ్డి హాజరై శుభాకాంక్షలు తెలిపి అభినందించారు… …. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు గండికోట లక్ష్మణ్, యాడికి మండల టీడీపీ…

Read More

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులకు కఠిన చర్యలు..

  బూర్గంపాడు 20 న్యూస్9   భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ,నేరస్థులకు శిక్షపడేలా పోలీసు అధికారులు కృషి చేయాలని అన్నారు.   ఎస్పీగా బాధ్యతలు స్వీకరించాక జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ పోలీసు అధికారులతో తొలిసారిగా కొత్తగూడెం ఐఎంఏ హాల్లో నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ప్రజలతో మమేకమై వారిలో పోలీస్ శాఖపై మరింత నమ్మకాన్ని పెంపొందించాలని అన్నారు….

Read More

నిర్మల్ జిల్లా పోలీసు వార్షిక క్యాలెండర్ ఆవిష్కరించిన -జిల్లా ఎస్పీ డా: జి.జానకి షర్మిల..

నిర్మల్ జిల్లా, నిర్మల్ జిల్లా పోలీసు వార్షిక క్యాలెండర్ ఆవిష్కరించిన -జిల్లా ఎస్పీ డా: జి.జానకి షర్మిల.   నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలతో సత్సంబంధాలు మెరుగుపరుచుకుని శాంతి భద్రతల పరిరక్షణకు మరింత పదును పెట్టాలని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అసోసియేషన్ సభ్యులచే ప్రచురించిన 2024 సంవత్సర నూతన జిల్లా పోలీస్ క్యాలెండర్ ఆవిష్కరించారు, ఈ సందర్భంగా పోలీస్ అధికారులనుద్దేశించి మాట్లాడుతూ…. ఆపద సమయంలో బాధిత ప్రజలకు జిల్లా పోలీసులు అండగా ఉండాలన్నారు,…

Read More

అస్మిత్ ని ఆశీర్వదించండి యాడికి మండలంలోని లక్షుంపల్లి కేశవరాయనిపేట గ్రామాల్లో JC దివాకర్ రెడ్డి పర్యటన..

న్యూస్.9) అస్మిత్ ని ఆశీర్వదించండి యాడికి మండలంలోని లక్షుంపల్లి కేశవరాయనిపేట గ్రామాల్లో JC దివాకర్ రెడ్డి పర్యటన లో భాగంగా ఆపరేషన్ చేయించకున్న గంగిరెడ్డి కొండా రెడ్డీ ని, దిద్దెకుంట శంకర రెడ్డి ని ఆరోగ్య విషయాలు తెలుసుకున్నారు Ex జడ్పీటీసి రాజేశ్వరి ని క్షేమ సమాచారం కనుక్కున్నారు , కడితం శ్రీనివాసరెడ్డి ని కలిసి అందరూ కలిసి కృషి చేయాలనీ కోరినారు, బీసీ కాలనీలో దేవాలయం కి సహాయం చేయాలనీ కోరగా చేస్తాను అని హామీ…

Read More

మధ్యాహ్న భోజన పథకాన్ని సందర్శించిన కాంగ్రెస్ నాయకులు..

  ఈరోజు నెరెడ్మెట్ ZPHS స్కూల్ ని సందర్శించి ఆకడి విద్యార్థి సమస్యలు అడిగి తెలుసుకున్నారు, అలానే పిల్లతో కలిసి భోజనం చేయడం జరగింది. స్కూల్ హెడ్ మాస్టర్ తో మాట్లాడి స్కూల్ లో వసతుల గురించి తెలుసుకోవడం జరిగింది. స్కూల్ లో ఉనా సమస్యలు మరియు విద్యార్థులు ఎదుర్కుంటున్న సమస్యలు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్న గారికి, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో 140 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జీడి సంపత్…

Read More

ఘనంగా వెదురుపాక గాడ్ జన్మదిన వేడుకలు..

విజయదుర్గా పీఠాధిపతులు శ్రీ వెదురుపాక గాడ్ బోధనలు అవశ్య మనుసరణీయాలని విజయ దుర్గా ఉపాసకులు డాక్టర్ చెప్పెల హరినాథశర్మ అన్నారు నిస్వార్థమైన భక్తి ఫరోపకారపరాయణత్వం దైవాన్ని చేరుకోవడానికి సులువైన మార్గాలని ఆయన అన్నారు తూర్పు గోదావరి జిల్లా వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతులు వెదురు పాక గాడ్ జన్మదిన వేడుకలు కొండపాక మండలం మర్పడగ గ్రామంలోని శ్రీ విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో శుక్రవారం నాడు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి మాట్లాడుతూ నిరంతరం ఇతరుల…

Read More

ఉచిత మెగా గుండె వైద్య శిబిరానికి అనూహ్యస్పందన..

న్యూస్. 9) యాడికి మండల కేంద్రంలోని శ్రీ వివేకానంద హై స్కూల్ లో శ్రీ విశాలాక్షి ఖాదీ సిల్క్స్ గ్రామీణ సంస్థ మరియు శ్రీ వివేకానంద హై స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో కిమ్స్ సవేరా ఆస్పత్రి అనంతపురం వారిచే నిర్వహించిన ఉచిత గుండె వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ శిబిరానికి మండల ప్రజలు దాదాపు 150 మంది పాల్గొన్నారు, వీరందరికీ వైద్య సిబ్బంది బిపి, షుగర్,ఈసీజీ, 2డి ఎకో, మొదలు పరీక్షలను నిర్వహించి తగు…

Read More

యాడికి మండల కేంద్రంలోని శివదీక్షాపరుల శ్రీశైల పాదయాత్రకు తరలిరండి..

న్యూస్.9)   యాడికి   యాడికి మండల కేంద్రం నుండి శ్రీశైల క్షేత్రానికి శివదీక్షాపరుల పాదయాత్రకు తరలిరావాలని బోగలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు కోరారు. ఫిబ్రవరి 26వ తేదీన సమూహంగా ఇరుముడి కట్టుకొని శ్రీశైల క్షేత్రానికి పాదయాత్ర చేసుకుంటూ వెళ్లాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. పాదయాత్రకు వచ్చే శివమాల దీక్షాపరులు ఈనెల 23వ తేదీ లోపు మాలధారణ చేసుకుంటే మండల దీక్ష పూర్తవుతుందని వారు తెలిపారు. ఈ పాదయాత్రకు మాల ధరించకున్నా భక్తిశ్రద్ధలతో, నియమ నిబంధనలతో, పాదరక్షలు…

Read More

గురుకుల కళాశాలలో ప్రవేశాలకు ఆహ్వానం..

బూర్గంపహాడ్ 19 న్యూస్ 9   సారపాక లోని మైనార్టీ గురుకుల బాలికల కళాశాలలో 2024 -25 విద్యా సంవత్సరానికి ఇంటర్ హెచ్ఇసి. సిఇసి . గ్రూపులలో చేరేందుకు మైనార్టీ. మైనార్టీ ఏతర బాలికలకు అడ్మిషన్లు జరుగుతున్నాయని గురుకులం ప్రిన్సిపాల్ గీతాజ్యోతి గురువారం తెలిపారు. ఈ అవకాశాన్ని బాలికలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు 9110756551. 8374246371 లను సంప్రదించాలని కోరారు.

Read More

ఈ సారి మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం అన్ని రాజకీయ పార్టీలు ఆదివాసీలకు కేటాయించాలి..

మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాన్ని అన్ని రాజకీయ పార్టీలు ఆదివాసి లకే కేటాయించాలని ఆదివాసి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 23 వ తారీఖున మహబూబాబాద్ కేంద్రంలోనీ (పెరుమాళ్ భవన్ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర) ఆదివాసి ఐక్య కార్యాచరణ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. ఈ యొక్క సమావేశం కు అన్ని రాజకీయ పార్టీల ఆదివాసీల ఆశావాహులు, స్వతంత్ర అభ్యర్థులు, పోటీలో ఆసక్తి కలిగిన వారు ఈ యొక్క సమావేశంలో పాల్గొని తగు,సలహాలు సూచనలు ఇవ్వవలసిందిగా కోరుచున్నాము..గత మూడు…

Read More